| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
28. ఆవాహన |
| 28. ఆవాహన |
|
ప్రాణనాథ రార ప్రణయజలధి న\న్ ముంపగ వేగమె ... నీదు వాక్సుధామృతధారల నా పేదకర్ణముల బడ నదనిదె విని ... నీదు రూపసందర్శనమున నేజేసిన యఘములబాపి బ్రోవగా ... లోలనయన నీలోన జేర్చి నన్ లాలన జేయవదేల గోపాల ... |