| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
29. రాధ - 1 |
| 29. రాధ - 1 |
|
ఉండునా? విభుని నే జూచేటిదాక ఉసురులీమేనిలో గుండెలోవుండేదో కొట్టుకొంటున్నదీ ఊపిరాడగనీదు ఉడిగిపోనివ్వదే సందుసందుల దాగి తలలెత్తనుంకించు భరమైన భావాల బరువుచే ప్రాణంబు లుండునా మందార మాలొకటి బృందావనాలోలు అందంపు మెడనిండానందంబు నందుదాకుండునా |