| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
20. దర్శనము |
| 20. దర్శనము |
|
కూపంబులోబడి కుంగుచున్నాను మేఘంబులో మెరపు తొంగిచూచింది కన్నెత్తి నేనట్టె కాంచబోయేను పల్లెత్తి పలుకకే పారిపోయింది అంధకారములోన అణగిపోయేను మరల వచ్చెదనంచు వురుముచెప్పింది ఇదెకదా ధైర్యమంచెద నింపినాను అదనంచు హర్షాశ్రులదె వంపినాది అదె యూతగాగొనుచు అట్టెలేచేను అంతలో గనుపించె నతనివదనంబు. |