| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
26. గోపిక |
| 26. గోపిక |
|
రారే ఓచెలి నాట్యముశాయగ గానములోపల లీనముగావలె జాగొనరించిన రాధాకాంతకు దాసుడగునె సఖి దామోదరుండు ... తక తధిగిణతోం తాళము వినెనా? ద్వారకవాసుని తడయక గందుమె మమ్ములవీడీ మన్మథరూపా మారుమొగ మిడుట తగునా తనివితీర నీదర్శనమున మా తనువులనన్నిటి దనియ జేయుమని ... |