| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
30. రాధ - 2 |
| 30. రాధ - 2 |
|
వినుమాచెలి నను గనుమాసఖి చిగురు సెజ్జపైజేరి తపించగ వలెనా? కృష్ణుని కరుణగలుగ నిటు వెన్నెలకాకకు వెరచునటే? యా వెన్నునిజేరిన వెలది మనంబిటు పరిమళ గంధమె పడతి సహించదె? పురుషోత్తము పొందిలను లభించిన తనవలెబుట్టనె! తరుణిరొ నేనిట తస్కరించెనా తల్పశయను మది |