బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అట్లతద్ది
అట్లతద్ది
అట్లతద్దోయ్‌, అట్లతద్దోయ్‌!
ముద్దపప్పోయ్‌, మూడట్లోయ్‌!

చిప్పచిప్ప గోళ్లు,
సింగరయ్య గోళ్లు;
మా తాత గోళ్లు,
మందాపరాళ్లు!
AndhraBharati AMdhra bhArati - aTlataddi - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )