బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ఉన్నఊరు

ఉన్నఊరు

ఉన్నఊరూ విడిచి
ఉండనే లేము;
కన్నతల్లిని విడిచి
ఘడియుండలేము.

ఉన్న ఊరే నాకు
చెన్నపట్ణమ్ము;
కన్నతల్లే నాకు
కల్పవృక్షమ్ము.
AndhraBharati AMdhra bhArati - unna Uru - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )