| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 66. మామిడి పాట |
|
మామిడి పూసిందిరోయ్ మామిడి పూసిందిరోయ్ మామిడి పూతామీద మామిడి కాసిందిరోయ్ మామిడి కాసిందిరోయ్ మామిడి కాసిందిరోయ్ మామిడి కాయామీద చిలుకా వాలిందిరోయ్ చిలుకా వాలిందిరోయ్ చిలుకా వాలిందిరోయ్ చిలుకా వాలిన పండు తియ్యాగున్నా దిరోయ్ |