| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 054. లాలి పాట |
|
లాలనచు ఊచేరు లలన లందరునూ ఫాలలోచన నిన్ను పాన్పుపై నునుచి .. ప్రణవ పంచాక్షర పాన్పుగా గాగ భరిత చిత్ప్రణవమే బాలీసు గాగా చరలింగ చిత్కలులు దీపములు గాగ పరమ సద్గురువందు పవళించుకోగా .. లాలి చిద్రుపాంగ లాలయ్యలాలీ! లాలి సజ్జన హృదయ లాలయ్య లాలీ!! |