| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఆ పని కాస్తా - మాటలధోరణిలో అయిపోవాలి - తాళం - రాగం - దంపు) |
| 103. దంపు పాట |
|
చుట్టాలొచ్చారూ చూడే మంగయ్యా వాకిట్లో పీటేసి తిట్టే మంగయ్యా నల్లేరు కాడతెచ్చి నలుపే మంగయ్యా ఉబ్బంత కాడతెచ్చి ఉసియే మంగయ్యా దూలగొండా తెచ్చి దులుపే మంగయ్యా |