ఇతిహాసములు ఉత్తరరామాయణము రథవర్ణనము
రథవర్ణనము
మ.వర నీలోన్నతి మించుటం దనరె దీవ్యద్రాజరాజాప్తి భూ
ధర రూఢిం గననౌట శృంగ కలనన్‌ దళ్కొందెఁ గేతు స్థితిం
గర మొప్పారుట నభ్రముం దొరసెఁ జక్ర స్ఫూర్తి వర్తిల్లుటన్‌
హరిలీలన్‌ వహియించెఁ గాంచన శతాంగానీక మా ప్రోలునన్‌
18
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju