Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
ఇతిహాసములు
ఉత్తరరామాయణము
భటవర్ణనము
భటవర్ణనము
చం.
గిరినికరమ్ములైనఁ బిడికిళ్ళనె వ్రయ్య లొనర్తు రుగ్ర కే
సరి సటలైనఁ జేకొని వెసం బెకలింపుదు రత్యయాభ్ర వి
స్ఫుర దశనివ్రజం బయినచో నరచేతన తట్టివైతు రో
డరు హరుఁడైనఁ బోరులకుఁ డాసిన యప్పుడు వీరు లప్పురిన్
19
« రథవర్ణనము
వేశ్యావర్ణనము »
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju