పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
క. శ్రీసాదనపదపద్మో | పాసనవిద్యా! శమైకపరతానిత్యా
భ్యాసజనహృద్య! వేద | వ్యాస వచోవిభవవేద్య | హరిహరనాథా!
001
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - ASramavAsa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )