పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
క. శ్రీయువతీప్రియ! నృప నా | రాయణ బిరుదాంక భీమ! రమణీయ గుణ
శ్రీయుత! నిర్మలధర్మప | రాయణ! రవితేజ! రాజరాజనరేంద్రా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )