శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
| క. |
శ్రీ సంపాది పదాంబుజ! | నాసాగ్ర నివాస రసిక! నాదామృత ధా
రాసారరూప! వేద | వ్యాస వ్యంజిత విహార! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - bhIShma parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )