శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
| క. |
శ్రీ పరిణామస్థితి వి | ద్యాపారీణత్వ కారితా నిరతా పాం
గా, పరమనైష్ఠికత్వ | వ్యాపారపరానుషక్త, హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - karNa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )