పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
క. శ్రీ మత్తులసీ పల్లవ | దామచ్ఛవిలబ్ధ మరకత ప్రతిమత్వో
ద్దామ ప్రభాస్థిమాలా | శ్యామాయిత విపులవక్ష హరిహరనాథా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )