విరాటపర్వము - తృతీయాశ్వాసము
| క. |
శ్రీత్వ శివాత్వాలంబన | తత్త్వాశ్లేషాత్త శబలతా సంగత క
ర్తృత్వాదికలీలాత్త మ | హత్త్వాహంకారభావ! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )