కావ్యములు మను చరిత్రము అవతారిక
గురుస్తుతి
క. కొలుతు\న్‌ మద్గురు విద్యా
నిలయున్‌ గరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా
దళితాశ్రితజన దురిత
చ్ఛల గాఢ ధ్వాంతసమితి శఠకోపయతి\న్‌.
6
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )