కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్య యూరడిల్లుట
క. అని పలుకు నంబుదశ్యా
ముని గర్జిత మధుర వాక్యముల సత్యామా
నిని నీప లతిక వోలెం
గనుపట్టె సఖీ మయూరికలు సెలరేఁగన్‌
137
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )