కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఇంద్రునితో వనపాలకులు పారిజాతాపహరణ వృత్తాంతము సెప్పుట
క. అని పలికిన గర్వోక్తులు
విని వనపాలకులు చాల విస్మితు లగుచుం
జని చెప్పి రంతయును దా
రనిమిషపతికిం బులోమ జాన్వీతునకు\న్‌.
60
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )