కావ్యములు విజయ విలాసము తృతీయాశ్వాసము
ఫలశ్రుతి
క. శ్రీరాజిలు రఘునాథో
ర్వీరమణుని పేర వెలయు విజయవిలాసం
బారోగ్యభాగ్యసంప
త్సారస్వతజయము లొసఁగుఁ జదివిన వినినన్‌.
237
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - tR^itIyAshvAsamu - chEmakUra vEMkaTa kavi( telugu andhra )