కావ్యములు విజయ విలాసము విషయ సూచిక
(చేమకూర వేంకటకవి ప్రణీతము)
పీఠిక
ప్రథమాశ్వాసము
ద్వితీయాశ్వాసము
తృతీయాశ్వాసము
పీఠిక
ఇష్టదేవతా స్తుతి
కృతిపతి వంశ ప్రశస్తి
రఘునాథ నాయకుని రమణీయ గుణగణములు
కృతి సమర్పణము
షష్ఠ్యంతములు
ప్రథమాశ్వాసము
ఇంద్రప్రస్థపురీ వైభవము
ధర్మరాజు ధర్మ పరిపాలనము
అర్జునుని సౌశీల్యాదులు
గదుఁడు గావించిన సుభద్రా సౌందర్య ప్రశంస
సమయభంగమునకై యర్జునుఁడు తీర్థయాత్ర కేఁగుట
అర్జునుఁడు గంగాభవానిని నుతించుట
గంగా తీరమున నాగకుమారి యులూచి యర్జునుని గాంచి మరులు గొనుట
ఉలూచి యర్జునుని సోయగమును మెచ్చుట
భోగవతిలో నర్జునుఁడు ఉలూచి విభ్రమము చూచి సంభ్రమాశ్చర్యముల నొందుట
ఉలూచి యర్జునుల సరస సంవాదము
అర్జునుఁ డులూచిని సుఖసాగరమునఁ దేల్చుట
ఇలావంతుని జననము
ఉలూచి యర్జునునకు వీడ్కోలొసఁగుట
అర్జునుఁడు తన నెచ్చెలి విశారదునితో నులూచీ ప్రణయ ప్రసంగమును వర్ణించుట
అర్జునుని యనంతర తీర్థయాత్రా ప్రకారము
అర్జునుఁడు పాండ్యరాజ సుత చిత్రాంగదను జూచి విరాళిగొనుట
సాయంకాల శోభ
విశారదుఁడు పెండ్లి రాయబారము నడపుట
ఆశ్వాసాంతము
ద్వితీయాశ్వాసము
విశారదుఁడు మలయధ్వజుని యాశయము నర్జునునకు విన్నవించుట
చిత్రాంగదా వివాహ మహోత్సవము
చిత్రాంగదార్జునుల పడుకటింటి ముచ్చటలు
బభ్రువాహన జననము
సౌభద్ర తీర్థమందలి మకరముల శాప మోక్షణము
నంద మొదలగు నచ్చరకాంతల చరిత్ర
వేలుపు మించుఁబోణు లర్జునుని బలవైభవాదుల నభినందించుట
అర్జునుని కపటసన్న్యాస స్వీకారము
కృష్ణుఁ డర్జునుని రైవత పర్వతమున నిలుపుట
యాదవుల రైవతకోత్సవ సన్నాహములు
అర్జునుఁడు సుభద్ర రూపరేఖలఁ గాంచి పరవశుఁ డగుట
బలరాముఁడు కపట త్రిదండిని ద్వారక కాహ్వానించుట
బలరాముఁడు సన్న్యాసిని సత్కరింప సుభద్రను నియోగించుట
కుహనా సన్న్యాసికి సుభద్ర పరిచర్య
అర్జున సన్న్యాసి - యనుష్ఠాన వైచిత్రి
సన్న్యాసి సుభద్రకు శకున శాస్త్రము చెప్పుట
సుభద్ర యర్జునుని వృత్తాంతమును యతి నడుగుట
సన్న్యాసి తానే యర్జునుఁడని బయట పడుట
అర్జునుఁడు గాంధర్వ వివాహ మాడుమని సుభద్ర నర్థించుట
సరసోక్తులతో సుభద్ర తప్పించుకొని పోవుట
ఆశ్వాసాంతము
తృతీయాశ్వాసము
అర్జునుని మదన తాపము
సుభద్ర విర హాతిశయము
వదినెలు సుభద్రతో మేలము లాడుట
చెలులు సుభద్రకు శిశి రోపచారములు గావించుట
మన్మథోపాలంభనము
మలయాని లోపాలంభనము
చంద్రోపాలంభనము
కోకిలా ద్యుపాలంభనము
అంతర్ద్వీపమున శివుని జాతర
ద్వారకలో శ్రీకృష్ణుని యాధ్వర్యమున సుభద్రార్జునుల వివాహము
ఇంద్రుఁడు కొడుకు పెండ్లి చూడ స్వర్గము నుండి వచ్చుట
సుభద్రార్జునుల వివాహ వైభవము
వియ్యాల వారి మర్యాదలు - సయ్యాటలు
సుభద్రార్జునుల యింద్రప్రస్థపురీ ప్రయాణము
యాదవసేన సుభద్రార్జునుల నడ్డగించుట
సుభద్రా సారథ్యము - అర్జునుని యాహవ వీరము
విజయుని విజయము
సుభద్రాపహరణ వృత్తాంతము తెలిసి బలరాముఁ డాగ్ర హోదగ్రుఁ డగుట
శ్రీకృష్ణుఁడు బలరాముని శాంతపఱచుట
ధర్మరాజు బలరామాదుల సగౌరవముగ నెదుర్కొనుట
బలరాముఁడు సుభద్రార్జునుల వివాహము నతివైభవముగ జరిపించుట
పడుకటింటి చక్కందనము
నెచ్చెలులు సుభద్రకు హితము బోధించుట
సుభద్రార్జునుల శృంగార విలాస కృత్యములు
కుమారాభ్యుదయము
ఫలశ్రుతి
ఆశ్వాసాంతము
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - chEmakUra vEMkaTa kavi ( telugu kAvyamulu andhra kAvyamulu)