కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 113. దగాయీత
113. దగాయీత
"ఈదుతున్నా నీదుతున్నా
నీ సముద్రములో దగాగా
ఈదుతున్నా నడ్డగోలుగ
నీదుతున్నాను!"
"ఈదుతున్నావా దగాగా
నీది నీవే అనుభవించే
వీదకోయీ అడ్డగోలుగ
నీద బోకోయీ!"
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 113. dagAyIta - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )