కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 154. ??
154. ... ... ... ... ?
తురకను నేగాను, చి
ల్లర రాళ్ళను గొలతున్‌
వరప్రేయసిరూపము గని మ్రొక్కుచు
భక్తి నామె దలతున్‌.
బాపడ నే గాను, య
జ్ఞోపవీతమును వీడి
ఈపగిది నామెజడను కంఠమున
నేమిపాడి తాల్పన్‌?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 154. ?? - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )