Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
కవితలు
దాశరథి కవితలు
అగ్నిధార
2. ధర్మచక్రము
నాడు కళింగసంగరము
నం దొక లక్షగళాల నెత్రు పా
రాడిన జూడజాలక ధ
రాతలి శాంతి సుధాప్రవాహ మ
ఱ్ఱాడుటకోసమై బ్రతుకు
నంజలి పట్టిన మా అశోక స
మ్రా డురుధర్మచక్రము పు
రా ప్రతిభా పరిణద్ధ మయ్యెడిన్.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - dharmachakramu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )