బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి దాగుడుమూతలు

దాగుడుమూతలు

దాగుడుమూతా దండాకోర్‌,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్‌చిప్‌ - సాంబారుబుడ్డి.
AndhraBharati AMdhra bhArati - dAguDumUtalu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )