బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి నాలుగుస్తంభాలాట

నాలుగుస్తంభాలాట

నాలుగు స్తంభా లాటా,
నడిమికి తొడిమికి,
తానక తప్పక,
తన పేరేమంటే,
ఉట్టిమీద బెల్లం,
పొట్టికాకరకాయ!
బావా! బావా!
బరుకూ, బరుకూ!
తన్నులు తింటే --
తలకొకటి.
(తలకట్టు)
AndhraBharati AMdhra bhArati - nAlugustaMbhAlATa - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )