బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తారమ్మయ్యా!
తారమ్మయ్యా!
తారమ్మయ్యా!
        రవికుల రామచంద్రయ్యా!

తోడుపాశం తోడు,
తొంగల్లి రెప్పల్లతోడు,
ముద్దు మాణిక్యమ్ము తోడు,
మురహారి అక్కెప్పతోడు,
తోడుతే నీచెయ్యి వేడి,
జూరుకో పాయసం జూరుకో!
AndhraBharati AMdhra bhArati - tArammayyA! - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )