కావ్యములు పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం విషయ సూచిక

అంకితం - నార్లవారికి

రాయలసీమలో పెన్నేటి గట్టున ఉన్న పల్లెల బ్రతుకునీడ ఇందులో కాన వస్తుంది. అక్కడి పలుకుబడులూ ఊరు, పేరులూ ఇందులో కనిపిస్తాయి.

ఇది కావ్యం. చరిత్రగానీ, కథగానీ కాదు. కాబట్టే ఏ ఒక్క పల్లెనో ఏ వ్యక్తి జీవితాన్నో ఉద్దేశించి వ్రాసినది కాదు.

విశ్వం
మదరాసు,
10-4-1956

పీఠిక - శ్రీమా\న్‌ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

మొదటి సర్గ
రెండవ సర్గ
మూడవ సర్గ
నాల్గవ సర్గ
ఐదవ సర్గ
టిప్పణి
AndhraBharati AMdhra bhArati - kaavyamulu - pennETi pATa - vidvAn viSvaM - Vidvan Viswam ( telugu andhra )