Display:
Keyboard:
పదశోధన:
సంకీర్తనలు: 721 - 740 of 15195; Page: 37 of 760 ; Per page:
సంపుటి Sort Up/Down సంఖ్య Sort Up/Down వాగ్గేయకార Sort Up/Down రాగం Sort Up/Down పల్లవి Sort Up/Down విభాగము Sort Up/Down శ్రవణం Sort Up/Down
2209అన్నమాచార్యశ్రీరాగంఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడుఅధ్యాత్మ
2210అన్నమాచార్యకేదారగౌళఇదియే ఉపాయ మిఁక నాకు నిందులకంటే మఱి లేదుఅధ్యాత్మ
2211అన్నమాచార్యసామంతంఎట్టు దోయవచ్చు విని నెంతటివారికైనానుఅధ్యాత్మ
2212అన్నమాచార్యవరాళిమహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడుఅధ్యాత్మ
2213అన్నమాచార్యకేదారగౌళతనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహిఅధ్యాత్మ
2214అన్నమాచార్యధన్నాసిదేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవేఅధ్యాత్మ
2215అన్నమాచార్యరామక్రియఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితిఅధ్యాత్మ
2216అన్నమాచార్యమాళవికలశాపురముకాడఁ గాచుకున్నాఁడుఅధ్యాత్మ
2217అన్నమాచార్యబౌళిరామక్రియవసుధఁ జూడ బిన్నవానివలె నున్నవాఁడుఅధ్యాత్మ
2218అన్నమాచార్యమాళవిఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురుఅధ్యాత్మ
2219అన్నమాచార్యపాడిరాముఁడు లోకాభిరాముఁడు త్రైలోక్యఅధ్యాత్మ
2220అన్నమాచార్యసాళంగనాటశరణు శరణు విభీషణవరదాఅధ్యాత్మ, సంస్కృతకీర్తన
2221అన్నమాచార్యరామక్రియశ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితేఅధ్యాత్మ
2222అన్నమాచార్యదేసాళంపంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁదఅధ్యాత్మ
2223అన్నమాచార్యశంకరాభరణంమతంగపర్వతమాడ మాల్యవంతము నీడఅధ్యాత్మ
2224అన్నమాచార్యకాంబోదిఏమని విన్నవింతు నిదివో నా భాగ్యముఅధ్యాత్మ
2225అన్నమాచార్యపాడిఇహపరసాధన మీ తలఁపుఅధ్యాత్మ
2226అన్నమాచార్యశంకరాభరణంశరణన్న విభీషుణుఁ గరుణఁ గాచినవాఁడుఅధ్యాత్మ
2227అన్నమాచార్యసాళంగనాటమిన్నునేలా నొక్కటైన మేటితేరుఅధ్యాత్మ
2228అన్నమాచార్యసాళంగనాటసింగారాల మించీ నరసింహదేవుఁడుఅధ్యాత్మ
AndhraBharati AMdhra bhArati - telugu literary magazins తెలుగు సాహిత్య పత్రికలు