కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
కాండ-#రాగంతాళంపల్లవి
బాలకాండము-01ధన్యాసిఆదినమశ్శివాయ తే నమో భవాయ
బాలకాండము-02రేగుప్తిఅటఈ సంశయము వారింపవే పరమేశ నన్ను మన్నింపవే
బాలకాండము-03భైరవిఅటవినవే సత్యవాణి శర్వాణి అలివేణి నీరజపాణి
బాలకాండము-04కేదారగౌళఆదిసీతారామమారుతి సంవాదము చేరి వినవే శ్రీదము
బాలకాండము-05సావేరిఆదివినుమని శ్రీరాముఁడు తాఁ బలికెను విశదముగను జేరి
బాలకాండము-06కాంభోజిఆదినే ధన్యనైతినే జగత్ప్రభో సాధులోకవిభో
బాలకాండము-07గౌళిపంతుఆదివినుము ధరాధరవరతనయా ధృతవినయా సరసగుణాభినయా
బాలకాండము-08కన్నడఆదిఅందముగ నీ కథ వినవే రజతాచలసదనా పరిహసిత వినిందితారవింద చంద్రవదనా కుందబృంద సుందరరదనా
బాలకాండము-09శంకరాభరణఅటశ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మనకౌసల్య యాత్మారాముని గాంచెను
బాలకాండము-10ముఖారిఆదిరాముని సకలగుణాభిరాముని నిఖిల రాక్షసవిరాముని వర్ణింప వశమా
బాలకాండము-11నాదనామక్రియఅటఇందువదనా వినవె యీచరితము కుందరదనా
బాలకాండము-12సౌరాష్ట్రఆదివినవే సుగుణాన్వితా గిరిరాజసుతా
బాలకాండము-13బిలహరిఅటశరణు శరణని రామచంద్రుని యహల్య సన్నుతించెను వినవే
బాలకాండము-14బేగడఆదివినీలవేణి వినుతగుణశ్రేణి వినవే శర్వాణి
బాలకాండము-15కాపిజంపెవిను హైమవతీ ఘనాఘనసుందరాకృతీ వినుతధృతీ కరుణామతీ
బాలకాండము-16కళ్యాణిఅటకల్యాణము వినవే నేఁడు సీతాకల్యాణము వినవే
బాలకాండము-17సురటిఆదిచేరి వినవె శౌరి చరితము
అయోధ్యాకాండము-01కర్ణాటకసారంగఆదిశ్రీసద్గుణాన్వితా శీతాద్రిసుత వినవే
అయోధ్యాకాండము-02పూరికల్యాణిఆదివినవే శుకవాణీ మాణిక్యవీణావాదనపటువాణీ
అయోధ్యాకాండము-03తోడిఅటసరసగుణమణిసన్మందిర సఖీకృతేందిరా వినవే
అయోధ్యాకాండము-04ఆనందభైరవిఅటవినవే పల్లవమృదుచరణా కరుణావితరణగుణాభరణా
అయోధ్యాకాండము-05యదుకులకాంభోజిఆదిచికురనిందితాళీ రణకేళీజితమదాసురాళీ నిలయీకృత
అయోధ్యాకాండము-06భూపాలముఅటసఖీమణి వినవే నీవీ సచ్చరితము సలలితానందదాయకమనవే
అయోధ్యాకాండము-07అసావేరిఆదిహృద్వనిజార్చితరామా యాశ్రితజనకల్పారామా
అయోధ్యాకాండము-08మంగళకౌళికఅటఎలమిచే సేవింపవే శ్రీరాముని
అయోధ్యాకాండము-09జుజావంతిఆదివినవే దళదరవిందదళసుందర
అరణ్యకాండము-01దేవగాంధారిఆదిశ్రీ శేషాచలవాసుని వినుతి సేయ నెవరికినైనఁ దరమా ఉమా
అరణ్యకాండము-02మంగళకౌళికఆదివీనుల విందుగను వినవే యీ చరిత మిమ్ముగను
అరణ్యకాండము-03నవరోజుఆదివినవే తరుణీమణీ శ్రీరాముని
అరణ్యకాండము-04దేశీయదేవగాంధారిఅటచానరో వినవే శ్రీరామచంద్రుని చరితము రసభరితము
అరణ్యకాండము-05అఠాణాఆదివినఁగదవే మదవేదండగమన
అరణ్యకాండము-06ఫరజుఅటఇంతి చెంగల్వబంతి చెలువల మేల్‌‌బంతి గుణముల దొంతి వినవే
అరణ్యకాండము-07నాయకిఆదిదీనభక్తజనసౌఖ్యదాయకి ప్రాణనాయకి వినవే
అరణ్యకాండము-08లలితపంచమిఆదిఓ వనితామణిరో వినవే
అరణ్యకాండము-09  చూర్ణిక - జటాయుకృత శ్రీరామస్తవము
అరణ్యకాండము-10శహనఅటకోరి కూరిమిమీఱి కౌమారి ఖరారిచరితము వినవే
అరణ్యకాండము-11మాంజిఆదిహితమతి సతీ పార్వతీ యీ చరితము వినవే
కిష్కింధాకాండము-01మారువజంపెశ్రీహిమాచలవరసుతా యీ కథ సమాహితమతివై వినవే
కిష్కింధాకాండము-02కళ్యాణిఅటతగ వినవే యీచరిత్ర దళత్కంజదళమంజులనేత్రా
కిష్కింధాకాండము-03రేగుప్తిఆదిగరుడగమను సచ్చరిత్రము వినవే గౌరీ సుకుమారీ
కిష్కింధాకాండము-04ఘంటాఆదికోమలారుణ పల్లవపాణి కోరి వినవె శార్వాణి
కిష్కింధాకాండము-05యమునరూపకఫణిశయనుని చరితము విను దాక్షాయణీ భక్తజనపరాయణి
కిష్కింధాకాండము-06పంతువరాళిఅటకలికి యలరులములికి చిలుకలకొలికి వీనులసుధ జిలికి కథ వినవే
కిష్కింధాకాండము-07కాంభోజిఅటరామాభిరామ గుణధామ రామకథాసుధామాధురి సామాన్యమా
కిష్కింధాకాండము-08గౌరీఆదిఇందిరారమణు చరితము వినవే సుందరీమణి
కిష్కింధాకాండము-09పూరిఆదివినవె రామచరిత్రము దాక్షాయణీ
కిష్కింధాకాండము-10ముఖారిఅటకోరి శ్రీగౌరి భవ్యచరిత్రము వినవె
సుందరకాండము-01సౌరాష్ట్రఆదిశ్రీరజతాద్రిసదనా వేడుకౌ శేషాద్రీశుచరిత్ర విన విన
సుందరకాండము-02కేదారగౌళఅటనలిననయను కథాసుధ నపర్ణా కర్ణాంజలులఁ గ్రోలవే
సుందరకాండము-03బేగడజంపెవింటివా నీరేజపాణివాణీ వినుతగీర్వాణీ భవానీ
సుందరకాండము-04నాటకురంజిఆదివిను రఘువరచరితము పార్వతీ వినుతమేచకాకృతీ
సుందరకాండము-05శహనత్రిపుటవినవే యాననజితచంద్రబింబ హేరంబజనని వరసరసగుణమణినికురుంబ
సుందరకాండము-06యదుకులకాంభోజిఅటరామదాసుఁడవౌ నీవు హనుమంతా రావయ్యా యనె కాంత
సుందరకాండము-07సారంగఆదిరఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే
సుందరకాండము-08గుమ్మకాంభోజిఅటనారీమణీ వినవే యీ కథాసరణి
సుందరకాండము-09కర్ణాటకసారంగఆదితరుణీ యీ చరిత్రము సరణి సుజనాదరణీయము
సుందరకాండము-10నవరోజుఆదిసరిగా రీ సచ్చరిత్రము వినువారి కరయ నెవ్వారిలను గౌరీ
యుద్ధకాండము-01భైరవిఆదిశ్రీరాజరాజేశ్వరి యీ చరిత్ర మార్యనుతిపాత్రము
యుద్ధకాండము-02శంకరాభరణఆదివినవె మదవతీ సతీ వినయదయాదాక్షిణ్యలసన్మతీ
యుద్ధకాండము-03కళ్యాణిజంపెకాళీ విను సుజ్ఞానజనమానసకాసార కేళీవిహారమరాళి
యుద్ధకాండము-04సావేరిఅటకామలీలాకార్ముక విజయ భ్రూలతాఖిలపావన సువ్రతా హిమశైలసుతా వినవే
యుద్ధకాండము-05కాపిఆదిఅళినీలకుటిలాలకా నిస్తులకస్తూరికాలంకృత ఫాలఫలకా సఖీజనతిలకా వినవె
యుద్ధకాండము-06సురటిఅటరామలింగా వృషభతురంగా రాజితాంగా
యుద్ధకాండము-07బిలహరిఆదివిను సర్వమంగళా నయనకళావిజితాంబుజదళ శంఖసుందరగళా
యుద్ధకాండము-08అసావేరిఅటపొలతి యీచరితము పొలతీ తిలకింపవె
యుద్ధకాండము-09నాటజంపెగౌరీ వచోజితశారీ విను శ్రీమీఱి
యుద్ధకాండము-10ఆరభిఆదిసారదయాధురీణ సంగీతవిద్యాప్రవీణా వినవే
యుద్ధకాండము-11శ్రీత్రిపుటఆర్యసమ్మతమై హితంబగు నార్య యీచరితము వినవే
యుద్ధకాండము-12గౌళఆదిసూరిజనసౌఖ్యదాయినీ యీ సుచరితము సుధీ సువ్రతము కాత్యాయనీ
యుద్ధకాండము-13తోడిఅటకామసంజీవనౌషధి కల్పలతా శ్రీమేనకాసుతా వినవే
యుద్ధకాండము-14కన్నడజంపెశరణాగతసంభరణా
యుద్ధకాండము-15హుసేనిఅటమాంగల్యమూర్తి లసమానకీర్తి హృతాంగజార్తి వినవె
యుద్ధకాండము-16మధ్యమావతిఆదిసారవచనరచనావిశారద క్రూరదానవఖండనవిశారదా
యుద్ధకాండము-17పూరిత్రిపుటశ్రీజగన్నాథ హే రఘువర దయానిధే
యుద్ధకాండము-18పంతువరాళిఆదిభాషాపతినుతగుణ హేషాపరితోషా యోషామణిరో వినవే
యుద్ధకాండము-19శుద్ధసావేరిఅటశచిసందర్శితమణిదర్పణా మహారణనిపుణా సముదారిదమనా వినవే
యుద్ధకాండము-20శంకరాభరణఆదివినవే రమా దత్తకర్పూరవీటి వినుతాంచితగుణపేటి
యుద్ధకాండము-21కన్నడగౌళఆదివినవే కోదండధారిణీ విమలయోగిమానససంచారిణీ
యుద్ధకాండము-22నాదనామక్రియఆదివినవే ఘనవేదాంతవనపాలికా దివ్యమణిమాలికా బాలికా
యుద్ధకాండము-23కేదారగౌళఆదిరతిసంవీజ్యమాన సుచామరాలోలనీలాలకా వినవే
యుద్ధకాండము-24నాటఆదిసుఖీభవ యనవే సఖీమణి వినవే
యుద్ధకాండము-25రేగుప్తిఆదికౌమారి రామరావణుల సంగ్రామనిపుణతలు విను శ్రీమీఱి
యుద్ధకాండము-26వసంతఆదివిను చెలి
యుద్ధకాండము-27కాపిఅటరమణీ రమణీయమె యీ చరితము
యుద్ధకాండము-28గౌళిపంతుఆదివినవే కలకంఠ లలితకంఠ నుతవైకుంఠ
యుద్ధకాండము-29ఆహిరిఆదివినవే హేమదుర్గా స్వర్గాపవర్గ
యుద్ధకాండము-30బిలహరిజంపెదేవాదిదేవుని రాముని సత్యవాణి పూవుఁబోణీ వినవే
యుద్ధకాండము-31కాంభోజిఆదివీణావాదనాభినయిత మస్తకా విలసత్కరాంచిత పుస్తకా
యుద్ధకాండము-32సౌరాష్ట్రఅటశృంగారానంత కల్యాణవతీ సంగీతభారతీ వినవే
యుద్ధకాండము-33రేగుప్తిరూపకవందే విష్ణుం విష్ణు మశేషస్థితిహేతుం
యుద్ధకాండము-34హిందూఘంటాఆదిఅని బ్రహ్మ రామచంద్రుని గొనియాడన్‌ శ్రుతి చూడన్‌
యుద్ధకాండము-35పున్నాగవరాళిఆదిభజేఽహం భవాని హృదాభావితం బుధసేవితం
యుద్ధకాండము-36యదుకులకాంభోజిఅటవింటివా దుర్గా స్వర్గాపవర్గవిభు రామేంద్రుని స్తోత్రము
యుద్ధకాండము-37ఫరజుఆదిసేవకజీవమణి వినవే నిజసేవకభావమణీ రమణీ
యుద్ధకాండము-38పూరిఆదిమానినీ పరాకు మాని నీవు వినవే
యుద్ధకాండము-39ముఖారిజంపెవినుతశీలా దానవిజితసురసాల వినవే హిమశైలబాల
యుద్ధకాండము-40కన్నడఅటఆయతజగత్కార్యా భుషాయితచంద్రసూర్య ఆర్య విన
యుద్ధకాండము-41భైరవిఆదిమహనీయగుణవివర్ధని ఉమా పర్వతవర్ధని వినవే
యుద్ధకాండము-42ఆనందభైరవిరూపకపట్టాభిషేకము వినవే శాంకరి నీ జన్మ పావనము సేవింపుము కోసరి
యుద్ధకాండము-43ఘంటారూపకనమోస్తు శ్రీరామాయ నారాయణాయ
యుద్ధకాండము-44సైంధవిఆదివందనము శ్రీరఘునందనా అని రిందువదనా
యుద్ధకాండము-45పూరిఆదికౌమారి గౌరి వినవే రఘుపతి చరిత్రము
యుద్ధకాండము-46శంకరాభరణఅటశ్రీరాముని శ్రీమచ్చరితము శ్రీజ్ఞానసూన వినవే
యుద్ధకాండము-47హుసేనిఆదిమంగళం శుభమంగళం

క. శ్రీనాయకు కృపచేతను
    గానాధిపులకును నెల్లఁ గడుహృద్యంబై
    భానుశశితారకంబై
    మానుగ నీపుస్తకంబు మహి నెగడొందున్‌.


మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (క్రీ. శ. 1730 - 1780)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - మొదటి భాగము నుండి)

అధ్యాత్మ రామాయణ కర్త మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (కొన్ని కొత్త అంశాలు)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - రెండవ భాగము నుండి)

రామాయణ కథాగానము - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత అధ్యాత్మ రామాయణ విశిష్టత
- మంగళగిరి ప్రమీలాదేవి
(భారతీ కళాతరంగిణి (వ్యాస సంపుటి), 1982 నుండి)

అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు (భారతి, మే 1977 నుండి)