Display:
Keyboard:
పదశోధన:
సంకీర్తనలు: 441 - 460 of 15195; Page: 23 of 760 ; Per page:
సంపుటి ![]() | సంఖ్య ![]() | వాగ్గేయకార ![]() | రాగం ![]() | పల్లవి ![]() | విభాగము ![]() | శ్రవణం ![]() |
|---|---|---|---|---|---|---|
| 1 | 441 | అన్నమాచార్య | సాళంగం | ఉన్న విచారములేల వోవో సంసారులాల | అధ్యాత్మ | |
| 1 | 442 | అన్నమాచార్య | మలహరి | కలిగినది యొక్కటే కమలాపతి సేవ | అధ్యాత్మ | |
| 1 | 443 | అన్నమాచార్య | సామంతం | కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి | అధ్యాత్మ | |
| 1 | 444 | అన్నమాచార్య | గుజ్జరి | ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము | అధ్యాత్మ | |
| 1 | 445 | అన్నమాచార్య | గుజ్జరి | దైవమ నీవే గతి మా తప్పులు పనిలేదు | అధ్యాత్మ | |
| 1 | 446 | అన్నమాచార్య | పాడి | మఱియు మఱియు నివె మా పనులు | అధ్యాత్మ | |
| 1 | 447 | అన్నమాచార్య | శ్రీరాగం | తప్పఁ దోయవే దైవశిఖామణి | అధ్యాత్మ | |
| 1 | 448 | అన్నమాచార్య | రామక్రియ | మరలి మరలి జయమంగళము | అధ్యాత్మ | |
| 1 | 449 | అన్నమాచార్య | మాళవిగౌళ | చదువులోనే హరిని జట్టిగొనవలెఁ గాక | అధ్యాత్మ | |
| 1 | 450 | అన్నమాచార్య | లలిత | కలది గలట్టే కర్మఫలంబులు | అధ్యాత్మ | |
| 1 | 451 | అన్నమాచార్య | లలిత | వెలుపలెల్ల తనలోను గాక తను విడువదు వెడమాయా | అధ్యాత్మ | |
| 1 | 452 | అన్నమాచార్య | గౌళ | రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి | అధ్యాత్మ | |
| 1 | 453 | అన్నమాచార్య | నాట | నవనారసింహ నమో నమో | అధ్యాత్మ, సంస్కృతకీర్తన | |
| 1 | 454 | అన్నమాచార్య | శంకరాభరణం | అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని | అధ్యాత్మ | |
| 1 | 455 | అన్నమాచార్య | లలిత | నీ వేలికవు మాకు; నీ దాసులము నేము | అధ్యాత్మ | |
| 1 | 456 | అన్నమాచార్య | ముఖారి | అక్కర కొదగనియట్టి యర్థము | అధ్యాత్మ | |
| 1 | 457 | అన్నమాచార్య | లలిత | పట్టినదెల్లా బ్రహ్మము | అధ్యాత్మ | |
| 1 | 458 | అన్నమాచార్య | గుండక్రియ | రూకలై మాడలై రువ్వలై తిరిగీని | అధ్యాత్మ | |
| 1 | 459 | అన్నమాచార్య | గుండక్రియ | నే నేమి సేయుదును నీవు నా లోపలనుండి | అధ్యాత్మ | |
| 1 | 460 | అన్నమాచార్య | బౌళి | పొడవైన శేషగిరి బోయనాయఁడు | అధ్యాత్మ |



