కీర్తనలు శ్యామా శాస్త్రి అకారాది సూచిక
రాగాది సూచిక

కర్ణాటక కాపి - ఆది అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము
ఆనందభైరవి - త్రిపుట ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి
పూర్వికల్యాణి - మిశ్ర చాపు ఎన్నేరముమ్‌ ఉన్‌ నామమ్‌ ఉరైప్పదే ఎన్‌ నేమమ్‌ అన్నైయే
పున్నాగవరాళి - త్రిపుట ఎన్నేరముమ్‌ ఉన్‌ పాదకమలధ్యానమ్‌
తోడి - ఆది ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు
ఆనందభైరవి - ఆది ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ
పున్నాగవరాళి - ఆది కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే
వరాళి - మిశ్ర చాపు కరుణజూడవమ్మా వినమ్మా
శ్రీ - మిశ్ర చాపు కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా
తోడి - ఆది, తిశ్ర గతి కరుణానిధి ఇలలో నీవనుచును
(స్వరజతి) కామాక్షి అనుదినము
పరజు - త్రిపుట కామాక్షి కరుణాకటాక్షి (గీతమ్‌)
బేగడ - ఆది కామాక్షి నాతో వాదా దయలేదా
యదుకులకాంభోజి - త్రిపుట ( - మిశ్ర చాపు) కామాక్షి నీ పదయుగము (స్వరజతి)
వరాళి - మిశ్ర చాపు కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే
మధ్యమావతి - త్రిపుట కామాక్షి లోకసాక్షిణీ (గీతమ్‌)
సావేరి - ఆది జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక
గౌళిపంతు - ఆది తరుణమిదమ్మా ఎన్నై రక్షిక్క
కల్యాణి - మిశ్ర చాపు తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే
పరజు - మిశ్ర చాపు/ఆది త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను
జగన్మోహిని - మిశ్ర చాపు దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి
బేగడ - ఆది దయానిధే మామవ (వర్ణమ్‌)
సావేరి - ఆది దురుసుగా కృపజూచి సంతత
శంకరాభరణం - ఆది దేవి మీన నేత్రి బ్రోవ రావే
కల్యాణి - ఝంప దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా
కాంభోజి - ఆది దేవీ నీ పాదసారసములే దిక్కు
చింతామణి - ఆది దేవీ బ్రోవ సమయమిదే
జనరంజని - త్రిపుట నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే
గౌళిపంతు - మిశ్ర చాపు నన్ను బ్రోవరాదా వేగమే నీవు
లలిత - మిశ్ర చాపు నన్ను బ్రోవు లలితా వేగమే చాల
సౌరాష్ట్రం - చతురశ్ర అట నామనవిని విను ఈ వేళ(వర్ణమ్‌)
ఆభేరి - రూపక (రీతిగౌళ -) నిన్ను వినా మఱిగలదా గతి లోకములో
పూర్వికల్యాణి - మిశ్ర చాపు నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు
కేదారగౌళ - ఆది నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో
తోడి - త్రిపుట ( - మిశ్ర చాపు) నిన్నే నమ్మినాను సదా నా
పరజు - త్రిపుట (మాయామాళవగౌళ - ) నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి
కల్యాణి - తిశ్ర మఠ్యమ్‌ నీవే గతియని (వర్ణమ్‌)
కేదారగౌళ - ఆది పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా
కల్యాణి - త్రిపుట పరాముఖమేనమ్మా పార్వతియమ్మా
భైరవి - ఖండ మఠ్యమ్‌ పార్వతి జనని శ్రీ రాజరాజేశ్వరి(గీతమ్‌)
కల్గడ - ఆది, తిశ్ర గతి పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి
ఆరభి - త్రిపుట పాలయాశు మాం పరదేవతే
మధ్యమావతి - ఆది పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ
ముఖారి - ఆది పాలింపవమ్మా పరమపావనీ భవానీ
నాట - రూపకం పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
ఆనందభైరవి - రూపకం పాహి శ్రీ గిరిరాజసుతే కరుణాకలితే
గౌళిపంతు - మిశ్ర చాపు పురహరజాయే పాలయ మాం
కల్యాణి - రూపకం బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి
మధ్యమావతి - తిశ్ర మఠ్యమ్‌ బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే
పున్నాగవరాళి - ఆది బ్రోవ సమయమిదే దేవీ విను
మాంజి - మిశ్ర చాపు బ్రోవవమ్మా తామసమేలే బిరాన
నీలాంబరి - మిశ్ర చాపు బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను
ఆనందభైరవి - మిశ్ర చాపు మరి వేరే గతి ఎవరమ్మా
ఆనందభైరవి - ఆది మహిలో అంబా నీదు మహిమాతిశయమెన్న తరమా?
నాటకురంజి - ఆది మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా
ఆహిరి - ఆది మాయమ్మా యని నే పిలిచితే
ధన్యాసి - మిశ్ర చాపు మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా
కల్యాణి - ఝంప రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే
తోడి - ఆది రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర (స్వరజతి)
కల్యాణి - ఆట శంకరి శంకరి కరుణాకరి రాజరాజేశ్వరి
సావేరి - ఆది, తిశ్ర గతి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
కల్యాణి - ఆది శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి
సావేరి - ఆది శ్రీపతిముఖ విరచిత పూజ్యే
పరజు - ఆది సంతతమ్‌ ఎన్నై రక్షిప్పాఇ ఉందన్‌ పాదారవిందత్తై (గీతమ్‌)
భైరవి - ఖండ ఝంప సరి యెవరమ్మా అంబ నీ
శంకరాభరణ - ఆది సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే
బేగడ - ఆది సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా
ఆనందభైరవి - ఆట సామిని రమ్మనవే (వర్ణమ్‌)
సావేరి - త్రిపుట సారసాక్షి సదా (గీతమ్‌)
ఆనందభైరవి - చాపు/ఆది హిమాచలతనయ బ్రోచుటకిది
కల్యాణి - రూపక హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kRutulu kRitulu (andhra telugu)